హోమ్ / వంటకాలు / మేథీ ఆలూ

Photo of Methi aloo by రమ్య వూటుకూరి at BetterButter
599
0
0.0(0)
0

మేథీ ఆలూ

Oct-18-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మేథీ ఆలూ రెసిపీ గురించి

మేథీ ఆలూ చాలా టేస్టీ రెసిపీ. చపాతీ రైస్ లోకి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మెంతికూర 2 కట్టలు
  2. ఆలూ 3 పెద్దవి
  3. ఉల్లిపాయలు 2
  4. పచ్చిమిర్చి 4
  5. జీలకర్ర 1 స్పూన్
  6. ఆయిల్ 3 స్పూన్స్
  7. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  8. పసుపు కొంచం
  9. ఉప్పు తగినంత
  10. నిమ్మరసం 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. మెంతికూర కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి
  2. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి
  3. బాండీ వేడెక్కాక ఆయిల్ జీలకర్ర వేసి వేయించాలి
  4. తర్వాత ఉల్లిపాయముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేడి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి
  5. అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేవరకు వేయించాలి
  6. తర్వాత క్యూబ్స్ లా కట్ చేసుకొన్న ఆలూ వేసి 2 నిముషాలు ఫ్రై చేయాలి
  7. పసుపు ఉప్పు కొంచం వాటర్ పోసి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి
  8. ఆలూ ఉడికాక మెంతికూర వేసి కలిపి 2 నిముషాలు వేయించాలి
  9. స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మరసం కలిపి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర