హోమ్ / వంటకాలు / ఆరంజ్ పుదీనా జ్యూస్

Photo of ORANGE MINT JUICE by Tejaswi Yalamanchi at BetterButter
674
1
0.0(0)
0

ఆరంజ్ పుదీనా జ్యూస్

Oct-19-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆరంజ్ పుదీనా జ్యూస్ రెసిపీ గురించి

మనం ప్రతిరోజు తినే కూరగాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వాటిని అశ్రద్ద చేయకుండా తింటుంటే పలు అనారోగ్యాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.తినలేని వారు ఇలా జ్యూస్ చేసుకొని తాగొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మిళితం
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 1

  1. ఆరంజ్ : 2 (తొక్క గింజలు తీసేయాలి)
  2. పుదీనా ఆకులు : చిన్న కట్ట
  3. ఉప్పు : 1/4 చెంచా
  4. చాట్ మసాలా : 1/4 చెంచా
  5. పంచదార : 1/4 చెంచా
  6. జీలకర్ర పొడి : 1/4 చెంచా
  7. నీరు : తగినన్ని

సూచనలు

  1. జూసర్ లో ఆరెంజ్ తొనలు, పుదీనా ఆకులు వేసి, గ్రైండ్ చేసి జూస్ తీసుకోవాలి.
  2. ఒక గిన్నె లో వడకటంది.
  3. దానిలో ఉప్పు, జీలకర్ర పొడి,పంచదార,చాట్ మసాలా,నీరు వేసి కలపాలి.
  4. అంతే ఆరంజ్ పుదీనా జ్యూస్ తయారు. చల్లగా తాగండి బాగుంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర