హోమ్ / వంటకాలు / పాలకూర నాచోస్

Photo of spinach nachos  by Harini Balakishan at BetterButter
437
0
0.0(0)
0

పాలకూర నాచోస్

Oct-19-2018
Harini Balakishan
720 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర నాచోస్ రెసిపీ గురించి

క్రిస్పీ మసాలా చిప్స్ లా ఉంటుంది. ఎనీటైమ్ స్నాక్. బెస్ట్ విథ్ టీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • మెక్సికన్
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. ఒక కట్ట తరిగిన పాలకూర వేడినీళ్ళలో వేసి వడగట్టింది
  2. 20 తులసి ఆకులు
  3. ఒక చంచా మిరియాలు లేక మిరియాల పొడి
  4. ఒక చంచా సోంపు
  5. ఒక చంచా ఓమ
  6. ఒక చంచా వేయించిన జిలకర పొడి
  7. ఒక కప్పు గోధుమపిండి
  8. రెండు చంచా నెయ్యి
  9. సరిపడ ఉప్పు
  10. వేయించడానికి నూనె

సూచనలు

  1. అవసరమైన సరుకులన్ని దగ్గర పెట్టుకోండి
  2. ముందు సోంపు, మిరియాలు, ఓమ , జిలకర పొడి కొట్టాలి
  3. తర్వాత పాలకూర,తులసి ఆకులు వేసి నీరు వేయ్యకుండ పేస్ట్ లా రుబ్బాలి
  4. గోధుమపిండిలో రెండు చంచా నెయ్యి ఉప్పు వేసి కలపాలి
  5. ఇలా...
  6. పాలకూర పేస్ట్ వేసి చాలా తక్కువ నీరుతో గట్టిగ కలపాలి
  7. పావు గంట తర్వాత చిన్న ఉండలు చేయ్యాలి
  8. సన్నగా బేలించి కట్ చేయ్యాలి
  9. ప్లేట్లో తీసి పన్నెండు గంటలు ఆరనివ్వాలి
  10. వేడినూనెలో సన్నని మంటపై క్రిస్పీగా డీప్ ఫ్రై చేయ్యాలి
  11. ఏయిర్ టైట్ డబ్బాలోవేసి, అవసరమైనపుడు సర్వ్ చేయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర