హోమ్ / వంటకాలు / గోంగూర కారంపొడి

Photo of Sorrel leaves spicy powder by Abhinetri V at BetterButter
455
1
0.0(0)
0

గోంగూర కారంపొడి

Oct-20-2018
Abhinetri V
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర కారంపొడి రెసిపీ గురించి

గోంగూర కారంపొడి వేడి అన్నం లో కి చాలా రుచిగా ఉంటుంది. గోంగూర ఆకు లో ఉండే విటమిన్స్, ఇనుము ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం ? ఎలా తయ్యార్ చెయ్యాలో చూదాం..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోంగూర ఆకులు (డ్రై) - 1కప్పు
  2. ఆవాలు- 1/4 కప్పు
  3. జీలకర్ర - 1/4 కప్పు
  4. ధనియాలు - 1/4 కప్పు
  5. వెల్లులి రెబ్బలు - 3 లేదా 4
  6. ఎండు మిరపకాయలు- 5 నుండి 8
  7. మినపప్పు - 1/2 కప్పు
  8. ఉప్పు - రుచికి సరిపడ
  9. శనగ పప్పు - 1/2 కప్పు
  10. మెంతులు - 1/2 టీస్పూన్
  11. నూనె - 2 టేబుల్ స్పూన్స్

సూచనలు

  1. ముందుగా ఒక బాణానిలో ఆవాలు, జీలకర్ర , ధనియాలు, మెంతులు ని దొరగా వేయించుకోవాలి.
  2. వేగిన తరువాత వీటిని కాసేపు చల్లారా నివ్వాలి.
  3. ఇపుడు అదే బాణలిలో మినపప్పు, శనగ పప్పు, వెల్లులి రెబ్బలు, ఎండుమిరపకాయలని సన్నని సెగపైన దొరగా వేయించాలి. మీకు పులుపు ఇంకాస్త కావలనిపిస్తే కాస్త ఎండు చింతపండుని ఇందులో కలపండి.
  4. ఈ మిశ్రమాన్ని ఒక పళ్ళెంలో వేసి చల్లారనివ్వాలి.
  5. ఒక బాణానిలో నూనె పోసి, గోంగూర ఆకులని ఇందులో వేసి, రుచికి సరిపడినంత ఉప్పు ని కూడా వేసి సన్నని సెగపైన వేగనివ్వాలి.
  6. పై గోంగూర మిశ్రమాన్ని మరియూ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసులు అలాగే పప్పులను కూడా ఒక డ్రై మిక్సీర్ జార్ లో వేసి, పొడి గా తయ్యార్ చేసుకోవాలి.
  7. ఎంతో రుచికరంగా ఉండే ఈ గోంగూర కరంపొడి ని వేడి అన్నం లో నెయ్యితో కలిపి సర్వ్ చేసుకోవచ్చు.
  8. గోంగూర కరంపొడి 2 నుండి 3 వరాల వరకు నిలవ ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర