BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మేతీ డైమండ్ బిస్కెట్స్

Photo of Methi dimond biscuits by Divya Konduri at BetterButter
0
4
0(0)
0

మేతీ డైమండ్ బిస్కెట్స్

Oct-20-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మేతీ డైమండ్ బిస్కెట్స్ రెసిపీ గురించి

ఇవి కారంగా కరకర లాడు తూ టీ తో చాలా రుచిగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. మెంతికూర 2కప్పులు
  2. గోథుమ పీండి ఒక కప్పు
  3. బొంబాయి రవ్వ అర కప్పు
  4. ఉప్పు ఒక స్పూను
  5. కారం ఒక స్పూను
  6. ఇంగువ చిటికెడూ
  7. కాచిన నెయ్యి 2 స్పూనులు
  8. నూనె తగినంత

సూచనలు

  1. పెద్ద గిన్నె లో మెంతికూర కోసి గోథుమ పిండి
  2. మిగిలిన అన్నీ వేసి నెయ్యి వేసి ముద్దలా కలపాలి
  3. నీళ్ళు పోసి చపాతి ముద్దలా కలపాలి
  4. చపాతి లా వత్తాలి
  5. డైమండ్ లా కట్ చేయాలి
  6. ఫోర్క్ తో గుచ్చాలి
  7. వేడి నూనె లో వేసి వేగించాలి
  8. టిష్యు పేపరు లోకి తీసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర