హోమ్ / వంటకాలు / కొత్తిమీర పచ్చడి

Photo of Coriander leaves chutney by Ganeprameela  at BetterButter
738
0
0.0(0)
0

కొత్తిమీర పచ్చడి

Oct-20-2018
Ganeprameela
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర పచ్చడి రెసిపీ గురించి

కొత్తిమీర పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కొత్తిమీర 2 కప్స్
  2. పచ్చిమిర్చి 9-10
  3. చింతపండు 50 గ్రా
  4. నూనె 5 స్పూన్స్
  5. జీలకర్ర ఆవాలు 1 స్పూన్
  6. వెల్లుల్లి 1 గడ్డ
  7. కర్వేపాకు 2 రెబ్బలు
  8. మినప్పప్పు 2 స్పూన్స్
  9. ఇంగువ 1/2 స్పూన్
  10. మెంతులు 1/2 స్పూన్
  11. ఉప్పు తగినంత
  12. టమోటా 3

సూచనలు

  1. కొత్తిమీర బాగ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి
  2. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 స్పూన్ నూనె వేసి పచ్చిమిర్చి వేయించి వేరే ప్లేట్ లో తీసి
  3. అదే పాన్ లో టమోటా ముక్కలు వేసి చింతపండు నానపెట్టి నీటితోనే వేసి టమోటా ముక్కలతో పాటు ఉడికించాలి
  4. తరువాత చల్లారనిచ్చి ఉప్పు వెల్లుల్లి వేయించిన మెంతులు వేసి అన్నీ కలిపి గ్రైండ్ చేసి
  5. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి పోపుదినుసులు ఇంగువ కర్వేపాకు పసుపు వేసి పోపు పచ్చడి లో కలిపితే కొత్తిమీర పచ్చడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర