హోమ్ / వంటకాలు / మేతీ ముథియా

Photo of Methi muthiya by Divya Konduri at BetterButter
497
2
0.0(0)
0

మేతీ ముథియా

Oct-20-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మేతీ ముథియా రెసిపీ గురించి

మెంతికూర ఎక్కువగా వాడాలి రుచిగా వెరైటీగా వేసి చేసుకొనేది మేతీ ముథియా..

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. మెంతికూర 3 కప్పులు
  2. శనగ పిండి 2కప్పులు
  3. పెరుగు ఒక కప్పు
  4. పసుపు పావు స్పూను
  5. కొత్తిమీర అర కప్పు
  6. సోంపు పొడి అర స్పూను
  7. జీలకర్ర పొడి అర స్పూను
  8. ఇంగువ చిటికెడు
  9. ఉప్పు పావు స్పూను
  10. కారం ఒక స్పూను
  11. నూనె పావు కప్పు
  12. పచ్చిమిర్చి 2 చీలికలు
  13. నువ్వులు 1స్పూను

సూచనలు

  1. ఒక గిన్నే లో మెంతికూర శనగ పిండి,మిగతా పొడులు అన్నీ వేసి నూనె వేసి సరిపడ పెరుగు వేసిముద్దలా కలుపోకోవాలి
  2. ముద్దని నాలుగు భాగాలు చేసి ఉంచాలి
  3. వాటినీ ఇడ్లీ కుక్కరు లో పెట్టి 15 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి
  4. తరువాత చక్రాలుగా కట్ చేయాలి
  5. మూకుడు పెట్టి 2స్పూనుల నూనె వేసి జీలకర్ర,పచ్చిమిర్చి,మెంతి ఆకులు.నువ్వులు వేసి వేగించాలి
  6. కట్ చేసిన ముథియా చక్రాలు , ఉప్పు వేసి బాగా కలిపి తీయాలి
  7. పళ్ళెంలో పెట్టి పైన నువ్వలు చల్లుకోం సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర