హోమ్ / వంటకాలు / కొత్తిమీర చారు

Photo of Kothimeera chaaru by Anitha Rani at BetterButter
521
1
0.0(0)
0

కొత్తిమీర చారు

Oct-21-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర చారు రెసిపీ గురించి

కొత్తిమీర తో చారు మంచి వాసన తో రుచి గా ఉంటుంది.అన్నము లో కలుపుకొని తినొచ్చు.మిరియాల పొడి ఘాటు కు జలుబు చేసినప్పుడు తింటే నోటికి రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 4

  1. కొత్తిమీర 1 కట్ట
  2. పచ్చి మిరపకాయలు 2
  3. వెల్లుల్లిరెబ్బలు 4
  4. మిరియాల పొడి 1 స్పూన్
  5. ఉప్పు తగినంత
  6. నూనె 1 టేబుల్ స్పూన్
  7. కరివేపాకు 2 రెమ్మలు
  8. పోపు గింజలు. 1స్పూన్
  9. నిమ్మరసం 1 స్పూన్

సూచనలు

  1. కోతిమీరను బాగా కడిగి మిక్సీ లో మెత్తగా చేసుకోవాలి.
  2. స్టవ్ పైన బాండీ పెట్టి వేడి అయ్యాక జీలకర్ర,వెల్లుల్లిరెబ్బలు, పచ్చిమిర్చి వేగాక కోతిమీర పేస్ట్ ను వేగనివ్వాలి.
  3. పచ్చి వాసన పోయే వరకు వేగ నివ్వాలి...అందులో ఉప్పు,మురియాల పొడి వేసి మరిగించాలి.
  4. స్టవ్ ఆఫ్ చేశాక నిమ్మరసము కలుపు కోవాలి.
  5. రుచికరమైన కొత్తిమీర చారు తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర