హోమ్ / వంటకాలు / పాలక్ పన్నీర్

Photo of Palak paneer  by Divya Konduri at BetterButter
673
2
0.0(0)
1

పాలక్ పన్నీర్

Oct-21-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ పన్నీర్ రెసిపీ గురించి

పాలక్ పన్నీరు అనేది చాల మంచి కలయిక కలిగినది..ఇది రొటి.పరోట.నాన్ .ఫైడ్ రైస్ లోకి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బటర్ 20గ్రాములు
  2. పాలకూర ఒక కట్ట
  3. పన్నీరు 50గ్రాములు
  4. మిరప కాయలు 4
  5. వెల్లుల్లి తరుగు ఒక స్పూను
  6. ఉప్పు తగినంత
  7. ఫ్రైష్ క్రీమ్ ఒక స్పూను
  8. కసూరి మేతి అర స్పూను
  9. పసుపు చిటికెడు

సూచనలు

  1. పాలకూరని వలిచి శుభ్రం చేసి తరిగి ఉంచాలి
  2. పాలకూర వేడి నీటిలో వేసి తీసి పచ్చిమిర్చి , ఉప్పు కలుపుకొని మెత్తగా పేస్టు చేయాలి
  3. పాన్ పెట్టి బటర్ వేసి వెల్లుల్లి వేసి వేయించి పాలకూర పేస్టు , ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి మూత పెట్టకుండా కాసేపు ఉడికించాలి
  4. పన్నీరు ముక్కలు , ఫ్రైష్ క్రీము , కసూరి మేతి వేసుకోవాలి . బాగా కలుపుకొని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి
  5. పాలక్ పన్నీరు కూర రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర