మునగాకు సర్వపిండి | Moringa leaves rice flour pan cake Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  21st Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Moringa leaves rice flour pan cake by Pravallika Srinivas at BetterButter
మునగాకు సర్వపిండిby Pravallika Srinivas
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

మునగాకు సర్వపిండి వంటకం

మునగాకు సర్వపిండి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Moringa leaves rice flour pan cake Recipe in Telugu )

  • సొరకాయ తురుము - 1 కప్
  • మునగాకు - 1 కప్
  • జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
  • కర్వేపాకు - 2
  • కొత్తిమీర - 1 టేబుల్ స్పూన్
  • ఉప్పు - 1 స్పూన్
  • పచ్చిమిర్చి అల్లం పేస్ట్ - 1.5 టేబుల్ స్పూన్
  • పసుపు - 1/4 టేబుల్ స్పూన్
  • నువ్వులు - 1 టేబుల్ స్పూన్
  • శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
  • బియ్యంపిండి - సరిపడా

మునగాకు సర్వపిండి | How to make Moringa leaves rice flour pan cake Recipe in Telugu

  1. ముందుగా మునగాకు గిల్లి కడిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి అల్లం కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
  2. ఒక బేసన్ లో ,సొరకాయ తురుము ,జీలకర్ర, మునగాకు ,కర్వేపాకు ,కొత్తిమీర ,ఉప్పు, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ,పసుపు, నువ్వులు, శనగపప్పు , బియ్యంపిండి వేసి ముద్దలాగా కలుపుకోవాలి.
  3. సొరకాయలోని తేమకు సరిపడా బియ్యం పిండి మాత్రమే వేసుకోవాలి.
  4. ఒక వెడల్పు కడాయిలో నూనె వేసి సరిపడా పిండి ముద్దను వత్తుకొని రంధ్రాలు పెట్టి మూత పెట్టి సన్న మంటపైన ఎర్రగా కాల్చుకోవాలి.
  5. అంతే రుచికరమైన మునగాకు సర్వపిండి రెడీ.

నా చిట్కా:

సొరకాయ తురుము కి సరిపడా పిండి వేసుకోవాలి నీరు వేయడం వలన రుచి మార్పు వస్తుంది. ఎక్కువ రోజులు నిలువ ఉండవు .

Reviews for Moringa leaves rice flour pan cake Recipe in Telugu (0)