హోమ్ / వంటకాలు / మింట్ ఆలూ పాలక్ జంతికలు

Photo of Mint aloo palak bujiya by Sree Sadhu at BetterButter
719
1
0.0(0)
0

మింట్ ఆలూ పాలక్ జంతికలు

Oct-22-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మింట్ ఆలూ పాలక్ జంతికలు రెసిపీ గురించి

ఇది టీ టైం స్నాక్ గ చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. 1/2 కప్ తురిమిన ఆలూ
  2. పాలక్ ప్యూరీ 3 చెంచాలు
  3. 1/4 కప్ పుదీనా పేస్ట్
  4. నూనె వేయించాడనికి సరిపడా
  5. ఉప్పు తగినంత
  6. చాట్ మసాలా 1/2 చెంచా
  7. కారం పొడి 1 చెంచా
  8. సెనగపిండి 1 కప్
  9. నువ్వులు 2-3 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో సెనగపిండి తీసుకోవాలి
  2. అందులో తగినంత ఉప్పు, కారం, చాట్ మసాలా ,పుదీనా, పాలక్, ఆలూ, నువ్వులు అన్ని వేసి బాగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాగనివ్వాలి
  4. ఇప్పుడు దానిని సన్నటి జంతికల గొట్టం లో వేసుకుని వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర