హోమ్ / వంటకాలు / మసాలా మజ్జిగ

Photo of Spiced Buttermilk by Pravallika Srinivas at BetterButter
743
1
0.0(0)
0

మసాలా మజ్జిగ

Oct-22-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా మజ్జిగ రెసిపీ గురించి

మసాలా మజ్జిగ ఎండడకాలం లో వచ్చే దాహార్తిని మరియు వడదెబ్బ నుండి కాపాడుతుంది.భోజనాన్ని పెరుగుతో ముగిస్తాం.ఆలా కుదరకపోతే మజ్జిగయినా తాగి ముగిస్తాం. ఈ రుచికరమైన మసాలా మజ్జిగ ఆలా తయారు చేయాలో చూద్దామా ?

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • చిలకడం
  • చల్లటి పానీయం
  • వేగన్

కావలసినవి సర్వింగ: 3

  1. పుదీనా - 2 రెమ్మలు
  2. కర్వేపాకు - 2 రెమ్మలు
  3. కొత్తిమీర - 4 రెమ్మలు
  4. పచ్చిమిర్చి - 2
  5. అల్లం - 1 అంగుళం ముక్క
  6. ఉప్పు - 1 టేబుల్ స్పూన్
  7. పెరుగు - 1 కప్పు
  8. నల్లుప్పు - 1/4 టేబుల్ స్పూన్
  9. వేయించి పొడి చేసిన జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
  10. నీరు - తగినంత
  11. నిమ్మరసం - 1/2 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా మిక్సర్ జార్ లో పుదీనా, కర్వేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ,అల్లం, ఉప్పు వేసి పేస్ట్ చేసుకోవాలి.
  2. ఒక గ్లాస్ లో పెరుగు తీస్కుని నల్లుప్పు, వేయించి పొడి చేసిన జీలకర్ర ,గ్రైండ్ చేసిన ఆకుల పేస్ట్ వేసి గిల్లకొట్టుకోవాలి.
  3. పైనుండి తగినన్ని నీరు, నిమ్మరసం వేసి మజ్జిగ చేసుకోవాలి. అంతే రుచికరమైన మసాలా మజ్జిగ రెడీ ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర