హోమ్ / వంటకాలు / మునగాకు థేప్లా

Photo of Munagaku thepla by Harini Balakishan at BetterButter
477
0
0.0(0)
0

మునగాకు థేప్లా

Oct-23-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు థేప్లా రెసిపీ గురించి

మునగాకు వేయడం వలన పౌష్టిక విలువలు పెరుగుతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడ ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • గుజరాత్
  • దోరగా వేయించటం
  • ప్రధాన వంటకం
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. ఒక కప్పు సన్నగ తరిగిన మునగాకు
  2. ఒక కప్పు గోధుమ పిండి
  3. చంచా కారం పొడి
  4. చిటికెడు పసుపు
  5. అర చంచా ధనియా పొడి
  6. ఉప్పు
  7. కాల్చుకోవటానికి నూనె

సూచనలు

  1. ముందుగా మునగాకు తరుగు, గోధుమపిండి, కారం పొడి, ఉప్పు , పసుపు, ధనియాల పొడి తీసుకోవాలి
  2. రెండు చంచాల నూనె వేసి కలపాలి
  3. సరిపడ నీరు వేసి చపాతీ పిండి మాదిరి తడిపి, పావుగంట ఊరనివ్వాలి
  4. చిన్న ఉండలు చేసుకోవాలి
  5. సన్నగా వత్తి నూనె రాసి మడతబెట్టాలి
  6. మరల సన్నగ బేలించాలి
  7. నూనె రాసి ఇరువైపుల దోరగ కాల్చుకోవాలి . నచ్చితే చాట్ మసాలా చల్లవచ్చు
  8. గ్రేనీ కర్రీ, పెరుగు, చట్నీ పొడి లేక పికిల్ తో సర్వ్ చేయ్యొచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర