హోమ్ / వంటకాలు / పాలక్ శోర్బా

Photo of spinach  shroba by Sree Sadhu at BetterButter
552
0
0.0(0)
0

పాలక్ శోర్బా

Oct-23-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ శోర్బా రెసిపీ గురించి

ఇది జీరా రైస్ లో చాలా రుచిగా ఉంటుంది మరియు చేసుకోవడం చాలా సులువు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాలకూర 1 కట్ట
  2. నూనె 2-3 చెంచాలు
  3. అల్లం వెల్లులి పేస్ట్ 1/2 చెంచా
  4. పచ్చిమిర్చి 2-3
  5. జీలకర్ర 1/2 చెంచా
  6. ఉప్పు తగినంత
  7. కారం తగినంత
  8. గరం మసాలా 1/2 చెంచా
  9. నీళ్లు 1 కప్
  10. స్వీట్ కార్న్ 1/4 కప్
  11. సన్నగా తరిగిన క్యారెట్ 1/4 కప్
  12. ఉల్లిపాయ 1

సూచనలు

  1. ముందుగా ఒక మిక్సీ జార్ లో పాలకూర పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేయాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకోవాలి
  3. అందులో నూనె వేసి వేడిఅయ్యాక అందులో జీలకర్ర ,అల్లం వెల్లులి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి
  4. అది వేగిన తరువాత అందులో ఉల్లిపాయ ,క్యారెట్ ,స్వీట్ కార్న్ వేసి వేయించాలి
  5. అవి కూడా బాగా వేగాక అందులో పచ్చిమిర్చి ,పాలకూర పేస్ట్ వేసి నూనె తేలే వరకు వేయించాలి
  6. నూనె తేలిన తరువాత అందులో తగినంత ఉప్పు, కారం, గరం మసాలా వేసి ఒక నిమిషం వేయించాలి
  7. అందులో తగినన్ని నీళ్లు పోసి ఒక ఐదు నిముషాలు ఉడికించాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర