హోమ్ / వంటకాలు / Coriander GreenChilli stuffed Brinjal

Photo of Coriander GreenChilli stuffed Brinjal by Pravallika Srinivas at BetterButter
558
1
0.0(0)
0

Coriander GreenChilli stuffed Brinjal

Oct-23-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. వంకాయలు - 250 గ్రాములు
  2. కొత్తిమీర - 1 కప్పు
  3. కర్వేపాకు - 1/4 కప్పు
  4. ఉల్లిపాయలు - 2
  5. పచ్చిమిర్చి - 5
  6. జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
  7. ఉప్పు - 1 స్పూన్
  8. నూనె - 4 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా వంకాయలను కడిగి నాలుగు బక్షాలుగా గాటు పెట్టుకొని ఉప్పు నీటిలో వేయాలి.
  2. ఇప్పుడు కొత్తిమీర కర్వేపాకు ఉల్లిపాయలు కడిగి కట్ చేసి పెట్టుకోవాలి.
  3. ఒక మిక్సర్ జార్స్లో కొత్తిమీర, కర్వేపాకు, ఉల్లితరుగు, పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
  4. గ్రైండ్ చేసిన మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు జీలకర్ర ఉప్పు వేసి కలుపుకోవాలి.
  5. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి వంకాయలు వేసుకోవాలి.
  6. వంకాయలను అన్ని వైపులా సమానంగా సన్నని మంటపైన మూత పెట్టి వేయించుకోవాలి.
  7. వేగిన వంకాయలను ఒక ప్లేట్ లో తీసుకోవాలి.
  8. అదే కడాయి లో అవసరమైనంత నూనె ఉంచి మిగతాది వేరొక గిన్నిలో వంచుకొని ముందుగా గ్రైండ్ చే్సినా కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి.
  9. పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ముందుగా వేయించిన వంకాయలలో కూరుకోవాలి.
  10. అంతే రుచికరమైన కొత్తిమీర పచ్చిమిర్చి గుత్తివంకాయ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర