హోమ్ / వంటకాలు / వెజ్ ముష్రరోమ్ పాస్తా

Photo of VEG mushroom pasta by Krishnakumari Marupudi at BetterButter
677
0
0.0(0)
0

వెజ్ ముష్రరోమ్ పాస్తా

Oct-24-2018
Krishnakumari Marupudi
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ ముష్రరోమ్ పాస్తా రెసిపీ గురించి

ముందుగా పాస్తా ని ఉడికించి వార్చి కొంచెము ఆయిల్ వేసి పెట్టుకివాలి అలపెట్టుకోవడం వల్ల పాస్తా ఒకదానికి ఇంకొకటి అతుకోకుండా వస్తుంది, బాండీ లో ఆయిల్ వేసి కట్ చేసుకున్న కెర్రోట్, క్యాప్సికమ్, మష్రూమ్, ఉల్లి ముక్కలు , పచ్చి మిర్చి వేసి వేగిన తరువాత మిర్యాల పొడి, ఉప్పు, చాట్ మసాలా , గరం మసాలా వేసి కలిపి, టమాటో సాస్, సొయా సాస్, రెడ్ చిల్లి సాస్ , గ్రీన్ చిల్లి సాస్ ,వెనిగర్ వేసి టాస్ చేసుకోవాలి, తరువాత ముందుగా ఉడికించిన పాస్తా వేసి టాస్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఇటాలియన్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాస్తా 1 పేకెట్
  2. కెర్రోట్ 2
  3. క్యాప్సికమ్ 1 చిన్నది
  4. మష్రూమ్ ముక్కలు 2 కప్స్
  5. ఉల్లిపాయ 1
  6. పచ్చి మిర్చి 4
  7. మిర్యాల పొడి 1/4 spoon
  8. ఉప్పు తగినంత
  9. చాట్ మసాలా 1/4 స్పూన్
  10. గరం మసాలా 1/4 స్పూన్
  11. టమాటో సాస్ 2 స్పూన్స్
  12. వెనిగర్ 4 చుక్కలు
  13. రెడ్ చిల్లి సాస్ 3 చుక్కలు
  14. గ్రీన్ చిల్లి సాస్ 3 చుక్కలు
  15. సొయా సాస్ 3 చుక్కలు

సూచనలు

  1. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి వాటర్ పోసి ఉప్పు వేసి, ఆయిల్ వేసి మరిగించుకోవాలి
  2. అలా మరిగాక పాస్తా వేయాలి
  3. అది ఉడుకుతూ ఉండగా మరో పక్క బాండీ పెట్టి ఆయిల్ వేసి ఉల్లి, మిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి
  4. పాస్తా ఉడికిన డా లేదా చూసుకోవాలి
  5. ఉడికిన తరువాత నీళ్లు వర్చుకుని ఆయిల్ వేసి కలిపి పెట్టుకివాలి
  6. బాండీ లో వెజ్ మష్రూమ్ వేగునక ఉప్పు, మెర్యాల పొడి, గరం మసాలా పొడి, చాట్ మసాలా పొడి వేసి వేగనివ్వాలి
  7. టమాటో సాస్, సొయా సాస్, రెడ్ చిల్లి సాస్, గ్రీన్ చిల్లి సాస్, వెనిగర్ వేసి కలుపుకోవాలి
  8. సాస్ అన్ని వేసి
  9. కలిపి, పేస్తా వేసి టాస్ చేయాలి
  10. టాస్ చేసినకా పాస్తా రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర