హోమ్ / వంటకాలు / పుదీనా క్యారెట్ మిర్యాల రసం

Photo of Mint carrot pepper rasam by Krishnakumari Marupudi at BetterButter
411
0
0.0(0)
0

పుదీనా క్యారెట్ మిర్యాల రసం

Oct-24-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా క్యారెట్ మిర్యాల రసం రెసిపీ గురించి

ఈ రసం దగ్గు జలుబు ఉన్నవాళ్లకు బాగా పనిచేస్తుంది, కెర్రోట్ వేయడం వల్ల రసం కి రుచి వస్తుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. పుదీనా 1/4 కప్పు
  2. మిర్యాలు 1/4 స్పూన్
  3. టమాటో 1
  4. క్యారెట్ 1 చిన్నది
  5. ఉప్పు తగినంత
  6. చింతపండు ఉసిరికాయ అంత
  7. ఇంగువ , పసుపు చిటికెడు
  8. కరివేపాకు ఒక రెమ్మ
  9. రసం పొడి 1 స్పూన్
  10. కొత్తి మీర ఒక కట్ట

సూచనలు

  1. ముందుగా మిక్సీ లో టమాటో, క్యారెట్ , మిర్యాలు ,పుదీనా వేసి మిక్సీ చేయాలి
  2. మిక్సీ వేసిన పేస్ట్
  3. బాండీ లో నూనె వేసి వేడి ఎక్కినక తాలింపు దినుసులు, ఇంగువ , పసుపు, కరివేపాకు, దంచిన వెల్లుల్లి వేసి వేయించాలి
  4. రసం పొడి వేసి కలపాలి
  5. మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని వేసి పచ్చి వాసన పోయేలా ఉడికించాలి
  6. చింతపండు రసం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి
  7. మరిగినాక కొత్తి మీర వేసి కాసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి
  8. రెడి అయిన పొదిన కెర్రోట్ మీర్యాల రసం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర