BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మెంతి శెనిగెల చీల

Photo of Methi chole cheela  by Divya Konduri at BetterButter
0
2
0(0)
0

మెంతి శెనిగెల చీల

Oct-25-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతి శెనిగెల చీల రెసిపీ గురించి

మెంతి కూర శనిగెలు వేసి చిల్లా చేసాను.కొత్తగా ట్రై చేసాను

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. మెంతికూర ఆకులు ఒక కట్ట
  2. శెనిగలు 100 గ్రాములు
  3. మిర్చి పేస్టు ఒక స్పూను
  4. జీలకర్ర ఒక స్పూను
  5. ఉల్లి తరుగు ఒక కప్పు
  6. ఉప్పు తగినంత
  7. అల్లం తరుగు ఒక స్పూను
  8. గసాలు ఒక స్పూను

సూచనలు

  1. మెంతి కూర శుభ్రం చేసి ఉంచాలి
  2. శెనిగెలు కొన్ని ఉంచి మిగిలినవి ముద్దలా రుబ్బుకోవాలి
  3. ఉల్లిపాయలు ,మెంతి కూర , శెనిగెలు .ఉప్పు , జీలకర్ర, అల్లం అన్ని వేసుకొని కలుపుకోవాలి
  4. గసాలు కూడా కలిపి పైనం పై వత్తి నూనె వేసి కాల్చుకోవాలి
  5. వేగిన తరువాత టమాట సాస్ తో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర