హోమ్ / వంటకాలు / పాలక్ ఆలూ రైతా

Photo of spinach  potato raita  by Harini Balakishan at BetterButter
507
0
0.0(0)
0

పాలక్ ఆలూ రైతా

Oct-25-2018
Harini Balakishan
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ ఆలూ రైతా రెసిపీ గురించి

అన్నం, చపాతీ, ఫ్రైడ్ రైస్ కి సెట్ట్ అవుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • గుజరాత్
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. ఒక కట్ట పాలకూర
  2. మూడు పచ్చి మిర్చీ
  3. సోంపు 1 స్పూన్
  4. అర చంచా మిరియాల పొడి
  5. ఉప్పు తగినంత
  6. ఒక పెద్ద ఆలు గడ్డ
  7. కసూరీ మేథీ ఒక చంచా
  8. నూనె రెండు చెంచాలు
  9. ఆవాలు, జిలకర 1 స్పూన్
  10. చాట్ మసాలా అర చెంచా

సూచనలు

  1. పాలకూరను వేడి నీళ్ళల్లో వేసి నీరు వంపి, పచ్చి మిర్చీ, సోంపు, మిరియాల పొడి కలిపి పేస్ట్ చేసుకోవాలి
  2. నూనె వేడి చేసి ఆవాలు , జిలకర చిటపటలాడించి ఉడకేసిన ఆలు గడ్డ ముక్కలు వేసి వేపాలి
  3. పసుపు , ఉప్పు, పాలకూర పేస్ట్ వేయ్యాలి
  4. కసూరీ మేథీ వేయ్యాలి
  5. అన్ని కలిపి చిన్న మంటపై ఉడకనివ్వాలి
  6. ధనియాల పొడి వేసి కలపాలి
  7. దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి
  8. రెండు కప్పుల చిలికిన పెరుగు వేసి కలపాలి
  9. డిష్ అవుట్ చేసి పైన చాట్ మసాలా చల్లాలి. అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర