హోమ్ / వంటకాలు / మునగాకు పెసరపప్పు

Photo of Drumstick leaves moongadal stir fry by Harini Balakishan at BetterButter
305
0
0.0(0)
0

మునగాకు పెసరపప్పు

Oct-26-2018
Harini Balakishan
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు పెసరపప్పు రెసిపీ గురించి

రెగ్గ్యులర్ ఏజ్ ఓల్డ్ ట్రెడీషనల్ వంటకము. మునగాకు వలన పోషకవిలువలు పెరుగుతాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. మునగాకు మూడు కప్పులు
  2. పచ్చి మిర్చీ మూడు
  3. నన్నగ తరిగిన చిన్న ఉల్లిగడ్డ
  4. పెసరపప్పు పావు కప్పు
  5. దంచిన వెల్లుల్లి ఐదు
  6. ఉప్పు
  7. పసుపు
  8. అర చంచా కారం పొడి
  9. ఒక చెంచా మసాలా ధనియా పొడి/గరంమసాలా
  10. పోపుకు నూనె, ఆవాలు జిలకర

సూచనలు

  1. ముందుగ పెసర పప్పు నానేస్యాలి
  2. కడాయిలో రెండు చంచా నూనె వేడి చేసి, ఆవాలు జిలకర చిట పట లాడించి, పచ్చి మిర్చీ, తరిగిన ఉల్లిగడ్డలు వేసి దోరగ వేపాలి
  3. మునగాకు, దంచిన వెల్లుల్లీ, పసుపు వేసి మగ్గనివ్వాలి
  4. పెసర పప్పు వేసి కొంచంవేపి పావు కప్పు నీరు పోసి చిన్న మంటపై మగ్గనివ్వాలి
  5. ఉప్పు, కారం, ధనియా పొడి వేసి కలపాలి
  6. పప్పు దగ్గరబడ్డాక డిష్ ఆవుట్ చేసి సర్వ్ చేయ్యడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర