హోమ్ / వంటకాలు / తులసిఆకు అల్లం టీ

Photo of TULASI leaves ginger tea by Kavitha Perumareddy at BetterButter
726
2
0.0(0)
0

తులసిఆకు అల్లం టీ

Oct-26-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తులసిఆకు అల్లం టీ రెసిపీ గురించి

ఈ టీ తాగడం వల్ల జలుబు,దగ్గు,నోటిదుర్వాసన తగ్గుతుంది.ఇంకా బరువు తగ్గడానికి సహకరిస్తుంది. మైండ్ కు కూడా చాలా ఫ్రెష్ గా రిలీఫ్ గా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • వేడి పానీయం
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. తులసిఆకులు గుప్పెడు
  2. అల్లం ఒక అంగుళం ముక్క
  3. తేనె 5 పెద్ద స్పూన్స్
  4. నీళ్లు 6 కప్స్

సూచనలు

  1. ముందుగా పోయిమీద గిన్నెపెట్టి 6 కప్స్ నీళ్లు పోసి మరిగించాలి.
  2. నీళ్లు కాగే లోపుగా తులసిఆకు, అల్లం చిన్న రోలులో వేసి కచపచ్చగా దంచుకోవాలి.
  3. దంచుకున్న మిశ్రమాన్ని మరుగుతున్న నీటిలో వేసి 10 నిముసాలు మరిగించాలి.
  4. 6 కప్స్ నీళ్లు 5 కప్స్ అవుతాయి . తరువాత కప్స్ లో పోసి ఒక కప్ కు ఒక స్పూన్ తేనె వేసి కలిపి సర్వ్ చేయాలి . అంతే తులసి అల్లం టీ రెడ్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర