హోమ్ / వంటకాలు / దుంపలు మరియు మెంతి ఆకు కూర..

Photo of Menthi with alu curry by Shobha.. Vrudhulla at BetterButter
461
0
0.0(0)
0

దుంపలు మరియు మెంతి ఆకు కూర..

Oct-26-2018
Shobha.. Vrudhulla
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దుంపలు మరియు మెంతి ఆకు కూర.. రెసిపీ గురించి

మెంతి ఆకు వంటికి చాలా మంచిది మరియు పౌష్టికమయిన ఆహారము కూడా..దీనిని తగిన పద్దతిలో చేస్తే చేదు లేకుండా బాగా రుచిగా కూడా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • మహారాష్ట్ర
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మెంతి ఆకు మంచిది అరకిలో
  2. దుంపలు నాలుగు
  3. జీలకర్ర ఒక చెంచా
  4. ఇంగువ తగినంత
  5. పచ్చిమిర్చి నాలుగు
  6. ఎండు మిర్చి రెండు
  7. అల్లం ముద్ద ఒక చెంచా
  8. ఉప్పు తగినంత
  9. పసుపు అరా చంచ
  10. కారము మూడు చంచాలు
  11. దనియా పొడి రెండు చంచాలు
  12. జీరా పొడి ఒక చెంచా
  13. గరం మసాలా పొడి అరా చంచ
  14. వెల్లుల్లి వాలిచినావి ఒక పది..
  15. నూనె అరా కప్పుడు..
  16. మసాలా ఆకు

సూచనలు

  1. ముందుగా మెంతి ఆకుకి వాలిచి బాగా కడిగి తరిగి పెట్టుకోవలెను
  2. దుంపలకి క్యూబు సైజ్ లో తరిగి ఉంచాలి
  3. వెల్లుల్లిపాయల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవలెను
  4. ఇప్పుడు స్టవ్ మీద ముకుడు పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వలి మసాలా ఆకు వేసి వేగనివ్వాలి
  5. వేడయ్యాక వెల్లుల్లిపాయల్ని వేసి కొంచెం వేయించాలి
  6. వెల్లుల్లి వేగాక అందులో జీలకర్ర ఇంగువ ఎండు మిర్చి పాచి మిర్చి వేసి వేగనివ్వాలి
  7. ఇప్పుడు దుంపలు వేసి ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి
  8. దుంపలు వేగాక అందులో ఉప్పు పసుపు వేసి మరో రెండు నిమిషాలు వేగనివ్వాలి
  9. వేగిన దుంపల్లో తరిగి ఉంచిన మెంతి ఆకు వేసి బాగా కలియ పెట్టాలి
  10. ఇప్పుడు అందులో దనియా పొడి..జీలకర్ర పొడి..కారము..గరం మసాలా వేసి స్టవ్ కి సిం లో పెట్టి వేగనివ్వాలి
  11. అంత అయ్యాక ఆఖరిలో అరా చంచ కారము వేసి బాగా కింద మీద కలపాలి
  12. అంతే ఎంతో రుచి కరమయిన ఆలూ మేంటికురా తయారు
  13. యి కూర పొడిగానే ఉంటుంది
  14. నీళ్లు అసలు పోయాకుడదు
  15. అన్నాముతో తింటే వేడివేడిగా చాలా రుచిగా ఉంటుంది..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర