పాలక్ చల్ల చెకోడీలు | SPINACH CHEKODILU Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  26th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of SPINACH CHEKODILU by రమ్య వూటుకూరి at BetterButter
పాలక్ చల్ల చెకోడీలుby రమ్య వూటుకూరి
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

పాలక్ చల్ల చెకోడీలు వంటకం

పాలక్ చల్ల చెకోడీలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make SPINACH CHEKODILU Recipe in Telugu )

  • ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  • జీలకర్ర 1/2 స్పూన్
  • కరివేపాకు కొంచం
  • కొత్తిమీర కొంచం
  • పచ్చిమిర్చి 4
  • ఇంగువ 1/4 స్పూన్
  • పుల్లని మజ్జిగ 1 కప్
  • పెసరపప్పు 3 స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • బియ్యం పిండి 1 కప్
  • పాలకూర 2 కట్టలు

పాలక్ చల్ల చెకోడీలు | How to make SPINACH CHEKODILU Recipe in Telugu

  1. పాలకూర ఉడికించి పేస్ట్ తయారు చేసుకోవాలి
  2. పెసరపప్పు 10 మినిట్స్ నానబెచుకోవాలి
  3. స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి
  4. గిన్నెలో మజ్జిగ ఇంగువ ఉప్పు సన్నగా తరిగిన కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర వేసి బాగా మరిగించాలి
  5. ఇప్పుడు పాలకూర పేస్ట్ పెసరపప్పు వేసి బాగా కలుపుకోవాలి
  6. మజ్జిగ బాగా మరుగుతున్నప్పుడు బియ్యం పిండి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  7. ఈ మిశ్రమాన్ని ప్లేట్ లోకి తీస్కొని బాగా చల్లారాక చెకోడీలు చేసుకోవాలి
  8. కాగుతున్న నూనె లోవేసి బాగా వేపుకొంటే పాలక్ చల్ల చేకొడిలు రెడి

నా చిట్కా:

వేడివేడిగా అప్పటికప్పుడు తింటే రుచిగా ఉంటాయి. చల్లరితే మెత్తగా అవుతాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్టుగా వుంటాయి.

Reviews for SPINACH CHEKODILU Recipe in Telugu (0)