హోమ్ / వంటకాలు / న్యూట్రి పాకెట్స్

Photo of Nutri pockets by Sree Sadhu at BetterButter
539
0
0.0(0)
0

న్యూట్రి పాకెట్స్

Oct-27-2018
Sree Sadhu
310 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

న్యూట్రి పాకెట్స్ రెసిపీ గురించి

ఇది స్నాక్స్ గా చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • బేకింగ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. 1 కప్ గోధుమ పిండి
  2. 1/2 కప్ రాగి పిండి
  3. 1 చెంచా మైదా
  4. 1 కప్ పుల్లటి పెరుగు
  5. 1 కప్ గోరువెచ్చని నీళ్లు
  6. 1 కప్ పాలకూర
  7. 1/2 కప్ స్టీమ్ చేసిన స్ప్రౌట్స్
  8. 1/2 కప్ తరిగిన టమాటో
  9. 1/2 కప్ తరిగిన ఉల్లిపాయ
  10. 1/2 కప్ తరిగిన కాప్సికం
  11. 1/2 కప్ తరిగిన ఉల్లిపరక
  12. 1/2 కప్ తరిగిన క్యారెట్
  13. 1/4 కప్ టోఫు
  14. 1/2 కప్ స్వీట్ కార్న్
  15. 1/4 చెంచా అల్లం వెల్లులి పేస్ట్
  16. ఉప్పు తగినంత
  17. కారం తగినంత
  18. మిశ్రమ మూలికల పొడి 1 చెంచా
  19. 1/4 కప్ ఛీజ్
  20. 1 కప్ స్మాష్ చేసిన ఆలూ
  21. నూనె 5 చెంచాలు

సూచనలు

  1. ఇప్పుడు ఒక గ్లాస్ గిన్నెలో గోధుమ పిండి ,రాగి పిండి, మైదా వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో పెరుగు ,ఉప్పు, నూనె వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో తగినంత నీళ్లు పోసుకుని చపాతీ పిండిలా కలుపుకుని 3-4 ఫెర్మెంట్ అవ్వనివ్వాలి
  4. ఇప్పుడు ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో అల్లం వెల్లులి ,పేస్ట్ వేసి ఉల్లిపాయ వేసి వేయించాలి
  5. అందులో తరిగిన క్యారెట్ ,క్యాప్సికమ్ ,పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాలు వేయించాలి
  6. అందులో పాలకూర ,స్వీట్ కార్న్ ,టమాటో వేసి వేయించుకోవాలి
  7. అందులో తగినంత ఉప్పు ,కారం ,మిశ్రమ మూలికల పొడి వేసి వేయించుకోవాలి
  8. అందులో చివరిగా టోఫు ,స్మాష్ చేసిన ఆలూ , ఛీజ్ వేసి మరో రెండు నిముషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని చలరనివ్వాలి
  9. ఇప్పుడు పిండిని డస్ట్ చేసుకుని వత్తుకోవాలి
  10. దానిని రేక్తంగల్ లో కట్ చేసుకోవాలి
  11. దాని మధ్యలో స్టూఫిగ్ పెట్టుకుని చివరలు క్లోజ్ చేసుకోవాలి
  12. దాని పైన నూనె రాసుకుని బెక్ 15 నిముషాలు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర