హోమ్ / వంటకాలు / తమలపాకు లడ్డు

Photo of Betel leaf laddu by Sree Sadhu at BetterButter
753
2
0.0(0)
0

తమలపాకు లడ్డు

Oct-27-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తమలపాకు లడ్డు రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు చాలా సులువు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. పచ్చి కొబ్బరి 1/2 ముక్క
  2. తమలపాకులు 6-7
  3. పాల పొడి 1/2 కప్
  4. కండెన్సెడ్ మిల్క్ 1/4 కప్
  5. డ్రై ఫ్రూట్ పొడి 1/4 కప్
  6. నెయ్యి 1 చెంచా

సూచనలు

  1. ముందుగా పచ్చి కొబ్బరిని మిక్సీ చేసుకోవాలి
  2. దీనిని ఒక మూకుడులో నెయ్యి వేసుకుని వేయించాలి
  3. తమలపాకులు ని కడిగి అరబెట్టుకోవాలి
  4. దానిని ముక్కలు చేసుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలి
  5. దానిని మిక్సీ చేసుకోవాలి
  6. ఇప్పుడు ఆ కొబ్బరి తురుముని డ్రై అయ్యే వరకు వేయించాలి
  7. కొంచెం గోధుమ రంగు వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి
  8. ఇప్పుడు కావలిసినవి తీసుకోవాలి
  9. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డ్రై ఫ్రూట్ పొడి వేసుకోవాలి
  10. అందులో కండెన్సెడ్ మిల్క్ వేసుకోవాలి
  11. దానిని బాగా కలుపుకోవాలి
  12. అది కొంచెం దగ్గర పడగ పాల పొడి వేసుకోవాలి
  13. దాంట్లో తమలపాకు పేస్ట్ వేసుకోవాలి
  14. దాంట్లో వేయించిన కొబ్బరి పొడి వేసుకోవాలి
  15. దానిని బాగా కలుపుకోవాలి
  16. అది బాగా దగ్గరగా అయ్యాక చల్లార్చుకోవాలి
  17. అది చల్లారిన తరువాత చేతిని నెయ్యి రాసుకుని ఉండ చేసుకోవాలి
  18. గుండ్రం గ ఉండ చేసుకోవాలి
  19. వాటిని ఒక ప్లేట్ లో అరెంజ్ చేసుకోవాలి
  20. దానిని కొబ్బరి తురుము లో రోల్ చేసుకోవాలి
  21. రోల్ చేసుకుని సెర్వింగ్ ప్లేట్ లో పెట్టుకోవాలి
  22. దానిని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర