హోమ్ / వంటకాలు / కర్వేపాకు అన్నం వడియాలు

Photo of Curry leaf rice fryums by Pravallika Srinivas at BetterButter
673
1
0.0(0)
0

కర్వేపాకు అన్నం వడియాలు

Oct-27-2018
Pravallika Srinivas
2880 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కర్వేపాకు అన్నం వడియాలు రెసిపీ గురించి

సాధారణంగా అన్నం మిగులుతూ ఉంటుంది. ఈరోజుల్లో సద్ది అన్నం ఎవరు తినడం ఇష్టపడట్లేదు. ఇలా కర్వేపాకు వేసి వడియాలు పెడితే పప్పు మరియు సాంబారులో నంచుకోవడానికి చాలా బాగుంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • వాటితో పాటు తినేవి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. కర్వేపాకు - 1 కప్పు
  2. పచ్చిమిర్చి - 5
  3. అల్లం - 1 అంగుళం ముక్క
  4. మిగిలిన అన్నం - 3 కప్పులు
  5. ఉప్పు - 1 స్పూన్
  6. నువ్వులు - 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా కర్వేపాకు వలిచి కడిగి పెట్టుకోవాలి.
  2. ఒక మిక్సర్ జార్లో కర్వేపాకు ,పచ్చిమిర్చి, అల్లం వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
  3. ఇప్పుడు ఒక బేసన్ లో మిగిలిన అన్నంలో ఉప్పు వేసి కర్వేపాకు పేస్ట్, నువ్వులు కూడా వేసి బాగా కలిపి ముద్దా లాగ చేసుకోవాలి.
  4. ఇప్పుడు ఆ ముద్దా ని చిట్టి చిట్టి వడియాలు పెట్టుకుని 2 రోజులు యండలో బాగా యండబెట్టుకోవాలి.
  5. ఆ తర్వాత కడాయి పెట్టి నూనె వేసి వడియాలు వేయించు కోవాలి.
  6. అంతే రుచికరమైన కర్వేపాకు వడియాలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర