హోమ్ / వంటకాలు / క్రిస్పీ మింట్ కాజూ

Photo of Crispy mint kaaju by Harini Balakishan at BetterButter
451
2
0.0(0)
0

క్రిస్పీ మింట్ కాజూ

Oct-27-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్రిస్పీ మింట్ కాజూ రెసిపీ గురించి

టేస్టీ, స్పైసీ నట్స్. ఈవినింగ్ టీతో భలేగ సెట్ అవుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • కర్ణాటక
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. పుదీన ఒక కప్పు
  2. సెనగ పిండి అర కప్పు
  3. ఉప్పు
  4. కారం పొడి అర చంచా
  5. ధనియాల పొడి అర చంచా
  6. పసుపు చిటికెడు
  7. జీడి పప్పు రెండు కప్పులు
  8. వేయించడానికి నూనె

సూచనలు

  1. ముందుగా సెనగపిండి, ఉప్పు, పసుపు కారంపుడి, ధనియాల పొడి తీసుకుని
  2. బాగా కలపాలి
  3. పిండిలో గరిటెడు వేడి నూనె వేసి కలపాలి
  4. పుదీనా ఆకులు చక్కగా రుబ్బి జీడిపప్పులో కలపాలి
  5. ఇప్పుడు కలిపిపెట్టుకున్న పొడిపిండి అన్ని జీడిపప్పుకు అంటేలా కలపాలి
  6. వేడి నూనెలో సన్న మంటపై వేయించాలి
  7. చల్లారాక డబ్బాలో పోసి అవసరమైనప్పుడు వాడాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర