హోమ్ / వంటకాలు / గోంగూర రొయ్యల కర్రీ

Photo of Red sorrel leaves  prawn curry by Krishnakumari Marupudi at BetterButter
1015
0
0.0(0)
0

గోంగూర రొయ్యల కర్రీ

Oct-27-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. రొయ్యలు 1 kg
  2. ఉప్పు కారం తగినంత
  3. పసుపు చిటికెడు
  4. అల్లంవెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్
  5. గరం మసాలా 1 స్పూన్
  6. టమాటో 1
  7. గోంగూర ఆకులు 2 cups
  8. గరం మసాలా దినుసులు
  9. పెరుగు 1 కప్
  10. ఉల్లి ముక్కలు 2 cups
  11. మిర్చి 4
  12. కొత్తిమీర పొదిన ఒక కట్ట

సూచనలు

  1. రొయ్యలు కడిగి ఉప్పు కారం పసుపు అల్లంవెల్లుల్లి పేస్ట్ పెరుగు వేసి ననపెట్టుకోవాలి
  2. ననపెట్టికున్న రొయ్యలు
  3. బాండీ లో నూనె వేసి వేడిఎక్కక మసాలా దినుసులు వేసి వేయించాలి
  4. వేగినాక ఉల్లి మిర్చి వెల్లుల్లి ముక్కలు వేసి కలపాలి
  5. వేగినాక
  6. రొయ్యలు వేసి
  7. పచ్చి వాసన పోయేలా వేయించాలి
  8. మిక్సీ లో టమాటో ముక్కలు గోంగూర వేసి మిక్సీ వెయ్యాలి
  9. ఇలా గ్రైండ్ చెయ్యాలి
  10. ఉడుకుతున్న రొయ్యలో వెయ్యాలి
  11. పచ్చి వాసన పోయేలా కలపాలి
  12. తరువాత గరం మసాలా వేసి వేగనివ్వాలి
  13. తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి
  14. పుదీనా , కొత్తిమీర వేసి కలిపి కాసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి
  15. గోంగూర రొయ్యల కూర రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర