హోమ్ / వంటకాలు / పాలక్ పన్నీర్

Photo of PALAK paneer  by Satya Harika at BetterButter
856
1
0.0(0)
0

పాలక్ పన్నీర్

Oct-28-2018
Satya Harika
25 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ పన్నీర్ రెసిపీ గురించి

చాలా టాస్ట్య్ గా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఉడికించాలి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పాలకూర 3 కట్టాలు
  2. పన్నీర్ ప్యాకెట్
  3. ఆనియన్ 1 బిగ్ సైజ్
  4. చిల్లీస్ టేస్ట్ కీ సరిపడా
  5. గరం మసాలా సరిపడా
  6. కారం సరిపడా
  7. ఉప్పు సరిపడా
  8. పసుపు చిటికెడు
  9. క్యాషూ 10

సూచనలు

  1. 1)ముందుగా గా పాలకూర కడిగి పక్కన పెట్టుకోవాలి
  2. 2)ఇపుడు పాలకూర లో వాటర్ అండ్ చిల్లీస్ వేసి బోయిల్ చేసుకోవాలి
  3. 3)తర్వాత ఆనియన్స్ ,పన్నీర్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి
  4. 4)ఇపుడు క్యాషూ నీ పేస్ట్ చేసుకోవాలి
  5. 5)పాలకూర బోయిల్ ఐన తర్వాత అందులో అల్లం,వెల్లులి వేసి మిక్సీ చేసుకోవాలి
  6. 6)పాన్ లో ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై ఇయక గరం మసాలా, ఉప్పు,కారం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి
  7. 7)ఇపుడు అందులో పాలకూర వేసి కాసేపు మగ్గించాలి
  8. 8)తర్వాత పన్నీర్ వేసి కాసేపు ఉంచి దానియలు పొడి అండ్ జీడిపప్పు పేస్ట్ వేసి కలిపి దింపేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర