హోమ్ / వంటకాలు / పాలకూర బియ్యం పిండి గారెలు

Photo of Spinach rice flour fritters by Harini Balakishan at BetterButter
337
0
0.0(0)
0

పాలకూర బియ్యం పిండి గారెలు

Oct-28-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర బియ్యం పిండి గారెలు రెసిపీ గురించి

ఇది మా అత్తగారు చేస్తారు. నా స్వంత తెలివితో చిన్న ట్విస్ట్ ఇచ్చి పాలకూర పేస్ట్ కలిపాను

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • తెలంగాణ
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. పావు కప్పు పాలక్ పేస్ట్
  2. అరకప్పు బియ్యంపిండి
  3. ఉప్పు
  4. పసుపు
  5. అర చంచా ధనియా పొడి
  6. నువ్వులు రెండు చంచా
  7. కరివేపాకు
  8. అర చంచా జిలకర
  9. నానేసిన సెనగ పప్పు నాలుగు చంచా
  10. వేయించడానికి నూనె

సూచనలు

  1. బియ్యం పిండి, కారం, ధనియా పుడి, నువ్వులు, జిలకర, కరివేపాకు ఉప్పు కలపాలి
  2. పాలక్ పేస్ట్, నానేసిన సెనగ పప్పు వేసి కలపాలి
  3. ప్లాస్టిక్ కవర్ మీద చక్కల లాగ వత్తుకోవాలి
  4. వేడి నూనెలో చిన్న మంట పై డీప్ ఫ్రై చేయ్యాలి
  5. ఏయిర్ టైట్ డబ్బాలో వేసి పెడితే 15 రోజులు కూడ ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర