హోమ్ / వంటకాలు / మింటీ మసాలా గ్రౌండ్ నట్స్

Photo of Minti masala groundnuts by Harini Balakishan at BetterButter
523
0
0.0(0)
0

మింటీ మసాలా గ్రౌండ్ నట్స్

Oct-28-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మింటీ మసాలా గ్రౌండ్ నట్స్ రెసిపీ గురించి

స్పైసి క్రిస్పీ పల్లీలు టీ టైమ్ కి సెట్ అవుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • కర్ణాటక
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. పుదీన పేస్ట్ మూడు చంచాలు
  2. అర కప్పు సెనగ పిండి
  3. ఉప్పు
  4. కారంపుడి ఒక చంచా
  5. ధనియా పొడి
  6. పసుపు
  7. ఒక కప్పు పల్లీలు
  8. వేయించడానికి నూనె

సూచనలు

  1. సెనగ పిండి, ఉప్పు, ధనియా పుడి, కారం , పసుపు కలపాలి
  2. గరిటెడు వేడి నూనె వేసి కలపాలి
  3. రుబ్బినపుదీనా పల్లీలకు పట్టించాలి
  4. సెనగ పిండి మిశ్రమం వేసి కలపాలి
  5. వేడి నూనెలో సన్నమంటపై డీప్ ఫ్రై చేయ్యాలి
  6. చల్లారాక ఏయిర్ టైట్ డబ్బాలో పోసి అవసరమైనప్పుడు వాడాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర