హోమ్ / వంటకాలు / పాలక్ పనీర్ బాంబ్స్ విత్ పుదీన చట్నీ

Photo of Palak paneer bombs with mint chutney by Divya Konduri at BetterButter
666
1
0.0(0)
0

పాలక్ పనీర్ బాంబ్స్ విత్ పుదీన చట్నీ

Oct-29-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ పనీర్ బాంబ్స్ విత్ పుదీన చట్నీ రెసిపీ గురించి

పాలకూర పన్నీరు వేసి క్రిస్పీ గా బాంబ్స్ తో మిన్ట్ చట్నీ బరస్ట్ అవుతుంది

రెసిపీ ట్యాగ్

  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. పాలకూర కట్ట
  2. పన్నీ 50గ్రాములు
  3. మిర్చి పేస్టు ఒక స్పూను
  4. బ్రెడ్ గ్రామ్స్ అర కప్పు
  5. ఉప్పు ఒక స్పూను
  6. జీలకర్ర పొడి అర స్పూను
  7. మైద 2స్పూనులు
  8. చట్నీ...పూదీన ఆకులు కప్పు
  9. మిర్చి 3
  10. వేగించిన పల్లీలు కప్పు
  11. వేల్లుల్లి 2
  12. జీలకర్ర అర స్పూను
  13. ఉప్పు తగినంత

సూచనలు

  1. పాలకూర ని చిన్న ముక్కలు గా తరిగి ఉంచాలి
  2. పన్నీరు ని మెదిపి తరిగిన పొలకూర
  3. మైద ఉప్పు మిర్చి పేస్టు జీలకర్ర పొడి బ్రెడ్ గ్రామ్స్
  4. అన్నీ కలిపి ముద్దగా చేయాలి
  5. వాటిని బ్రెడ్ గ్రామ్స్ లో అద్దాలి
  6. చుట్టీ 15 ఫ్రిడ్జ్ లో పెట్టాలి
  7. వేడి నూనె.లో వేసి వేగించాలి
  8. వేగించిన తీసి పక్కన ఉంచాలి
  9. పుదీన చట్నీ కోసం..మిక్సీ జారులో పుదీన అన్నీ వేసి కొంచెం నీళ్ళు పొసి
  10. చట్నీ చేయాలి
  11. గ్లాసులు తీసుకొని చట్నీ వేసి పాలక్ పన్నీరు బాంబ్స్ ని టూత్ పిక్ కు గుచ్చి
  12. చట్నీ బాంబ్స్ సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర