హోమ్ / వంటకాలు / కొత్తిమీర కారం .

Photo of Coriander spicy chutney . by దూసి గీత at BetterButter
390
1
0.0(0)
0

కొత్తిమీర కారం .

Oct-29-2018
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర కారం . రెసిపీ గురించి

రుచీ పోషకాల మిళితం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. కొత్తిమీర : 4 కట్టలు.
  2. పచ్చిమిర్చి : 2
  3. ఉప్పు : 1/4 చెంచా‌
  4. నిమ్మరసం : 1 చెంచా.

సూచనలు

  1. కొత్తిమీర శుభ్రం చేసి ఉంచాలి.
  2. పచ్చిమిర్చి, కొత్తిమీర కలిపి మిక్సీలో ,కానీ, రోటిలో కానీ మెత్తగా దంచి ఉప్పు కలిపితే సరి నోరూరించే కొత్తిమీర ఖారం రెడీ.
  3. గిన్నెలోకి తీసి నిమ్మరసం కలిపితే సరిపోతుంది. ఇష్టం లేకపోతే నిమ్మరసం వెయ్యకపోయినా పరవాలేదు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర