హోమ్ / వంటకాలు / వంకాయ కొత్తిమీర ఖారం కూర.

Photo of Brinjal, coriander curry. by దూసి గీత at BetterButter
634
0
0.0(0)
0

వంకాయ కొత్తిమీర ఖారం కూర.

Oct-29-2018
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ కొత్తిమీర ఖారం కూర. రెసిపీ గురించి

రుచితో కూడిన పోషకాహారము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అవసరమైన పదార్థాలు.
  2. 1 వంకాయలు -1/2 కిలో.
  3. 2 - కొత్తిమీర : 5 కట్టలు.
  4. 3 - పచ్చిమిర్చి : 3 లేక 4.
  5. 4 - ఉప్పు : 1/4 చెంచా.
  6. 5 - నూనె : 2 చెంచాలు‌.

సూచనలు

  1. వంకాయలు కాస్త పెద్ద ముక్కలు గా తరిగిఉంచాలి‌
  2. మూకుడు లో నూనె వేసి వేడెక్కాక వంకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి.
  3. వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత, కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి మెత్తగా నూరిన ముద్దని మగ్గిన వంకాయలో వేసి కలిపి మూత పెట్టేయాలి.
  4. 5 నుండీ 6 నిమిషాలు అయ్యేక కూర రెడీ అవుతుంది. స్టౌ ఆపెసి కూర గిన్నెలోకి తీసెయ్యాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర