హోమ్ / వంటకాలు / కర్వేపాకు పల్లి పకోడీ

Photo of Curry leaf spicy peanut fritters by Pravallika Srinivas at BetterButter
453
1
0.0(0)
0

కర్వేపాకు పల్లి పకోడీ

Oct-29-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కర్వేపాకు పల్లి పకోడీ రెసిపీ గురించి

కర్వేపాకు ఎందులో వేసిన తీసి పక్కన పడేస్తుంటాం. ఇలా చేసుకుంటే కర్వేపాకు ఫ్లైవర్ తో కరకరలాడుతూ ఉంటాయి. ఈ స్నాక్ చాల తేలిక చేయడం .ఎలా చేయాలో చూసేద్దామా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. కర్వేపాకు - 1/2 కప్పు
  2. పల్లీలు - 1 కప్పు
  3. పచ్చిమిర్చి - 1
  4. కారం - 1/4 స్పూన్
  5. ఉప్పు - 1/4 స్పూన్
  6. అల్లం - 1/2 అంగుళం ముక్క
  7. వెల్లులిరెబ్బలు- 2
  8. శనగపిండి - 2 చెంచాలు
  9. బియ్యంపిండి - 2 చెంచాలు
  10. జీలకర్ర పొడి - 1/4 చెంచా
  11. నూనె - తగినంత
  12. పసుపు చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఒక మిక్సర్ జార్ లో కడిగిన కర్వేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లులిరెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నిలో పల్లీలు ఉప్పు పసుపు కారం కర్వేపాకు పేస్ట్ వేసుకోవాలి.
  3. అందులో కొంచం శనగపిండి బియ్యం పిండి జీలకర్ర పొడి వేసి తాగింనని నీరు పోసి గట్టిగ కలుపుకోవాలి.
  4. కడై పెట్టి నూనె వేసి పల్లెలను విడివిడిగా వేస్కుని డీపీఫ్రై చేసుకోవాలి.
  5. అంతే రుచికరమైన కర్వేపాకు పల్లి పకోడీ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర