హోమ్ / వంటకాలు / చింతచిగురు చికెన్ కర్రి

Photo of Tender Tamarind leaves chicken curry by Krishnakumari Marupudi at BetterButter
515
1
0.0(0)
0

చింతచిగురు చికెన్ కర్రి

Oct-29-2018
Krishnakumari Marupudi
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. చికెన్ 1 కిలో
  2. చింతచిగురు 1 కప్పు
  3. పెరుగు 1 కప్పు
  4. ఉప్పు ,కారం తగినంత
  5. పసుపు 1/4 స్పూన్
  6. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  7. గరం మసాలా పొడి 1 స్పూన్
  8. మసాలా దినుసులు
  9. టమాటో 2
  10. ఉల్లిపాయ 3
  11. పచ్చి మిర్చి 4
  12. వెల్లుల్లి రెబ్బలు 6
  13. కొత్తిమీర పుదీనా 1 కట్ట

సూచనలు

  1. చికెన్ కడిగి ఉప్పు ,కారం ,పసుపు ,అల్లంవెల్లుల్లి పేస్ట్ పెరుగు వేసి
  2. కలిపి నానబెట్టుకోవాలి
  3. బాండీ లో నూనె వేసి వేడి ఎక్కాక మసాలా దినుసులు వేసి వేయించాలి
  4. ఉల్లి ,పచ్చి మిర్చి, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి
  5. పచ్చి వాసన పోయేలా బంగారు రంగు వచ్చేలా వేయించాలి
  6. చికెన్ వేసి పచ్చి వసనపోయేలా వేగనివ్వాలి
  7. టమాటో మిక్కలు వేసి వేయించాలి
  8. చింతచిగురు కడిగినది
  9. వుడుకుతున్న చికెన్ లో వేసి కలపాలి
  10. గరం మసాలా వేసి కలపాలి
  11. కొంచెము నీళ్లు పోసి మూత పెట్టాలి ఉడికించుకోవాలి
  12. పుదీనా కొత్తిమీర వేసి కలపాలి
  13. చింతచిగురు చికెన్ కర్రి రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర