హోమ్ / వంటకాలు / మునగాకు దాల్ రోటి

Photo of Moringa Moong dal Roti by Pravallika Srinivas at BetterButter
529
1
0.0(0)
0

మునగాకు దాల్ రోటి

Oct-29-2018
Pravallika Srinivas
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు దాల్ రోటి రెసిపీ గురించి

మునగాకు దాల్ రోటి చాలా ఆరోగ్యమైన అల్పాహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి - 2 కప్పులు
  2. మునగాకు - 1/4 కప్పు
  3. పెసరపప్పు - 1/4 కప్పు
  4. నూనె - తగినంత
  5. ఉప్పు - 1/2 చెంచా
  6. పసుపు - 1/4 స్పూన్
  7. కారం - 1/4 చెంచా

సూచనలు

  1. ముందుగా పెసరపప్పు కడిగి మెత్తగా ఉడికించుకోవాలి .
  2. ఇప్పుదు ఒక బేసన్ లో గోధుమ పిండి, పసుపు ,ఉప్పు ,కారం ,ఉడికించిన పెసరపప్పు, నూనె ,మునగాకు వేసి ముద్దలాగా కలుపుకోవాలి.
  3. ఇప్పుడు ఉండలు చేసి చపాతిలాగా వత్తుకోవాలి.
  4. తయారు చేసిన చపాతీలను కడాయిలో నూనె వేసి రెండు వైపులా కాలనివ్వాలి.
  5. అంతే రుచికరమైన మునగాకు దాల్ రోటి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర