హోమ్ / వంటకాలు / Instant spinach Bread Vada

Photo of Instant spinach Bread Vada by Sudha Badam at BetterButter
717
6
0.0(1)
0

Instant spinach Bread Vada

Oct-30-2018
Sudha Badam
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. బ్రెడ్ స్లైస్ 3
  2. పాలకూర చిన్న కప్పు
  3. పుదీనా 2 స్పూన్లు
  4. కొత్తిమీర 2 స్పూన్లు
  5. అల్లం చిన్న ముక్క
  6. పచ్చిమిర్చి 3
  7. ఉప్పు తగినంత
  8. బియ్యం పిండి 2 స్పూన్లు
  9. ఉల్లిపాయ 1

సూచనలు

  1. ముందుగా బ్రెడ్ ని ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్ లో మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి.
  2. ఒక గిన్నీలోకి పైన చెప్పిన పదార్ధాలు అన్ని తీసుకోవాలి.
  3. కొద్దిగా నీళ్లు పోస్తూ ముద్దలా కలుపుకోవాలి.
  4. ఈ ముద్దని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి.
  5. స్టవ్ మీద పాన్ పెట్టి 3 స్పూన్లు నూనె వేసి ఈ ఉండల్ని రౌండుగా బిళ్లలా నొక్కుకుని రెండు పక్కలా కాల్చుకుంటూ shallow ఫ్రై చేసుకోవాలి.
  6. టమాటా సాస్ తో సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sravanti
Oct-30-2018
Sravanti   Oct-30-2018

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర