హోమ్ / వంటకాలు / తులసి రైస్

Photo of Tulasi rice by Dimple Gullapudi at BetterButter
422
1
0.0(0)
0

తులసి రైస్

Oct-30-2018
Dimple Gullapudi
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తులసి రైస్ రెసిపీ గురించి

నేను తయారు చేసినది

రెసిపీ ట్యాగ్

  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 2

  1. వండిన అన్నం 2 కప్పులు
  2. తులసీ ఆకుల పెస్టు 4 స్పూన్లు
  3. వెల్లులి 10 రెబ్బలు
  4. క్యారెట్ 1
  5. జిడి పప్పు 10 పలుకులు
  6. మినపప్పు 1 స్పూన్
  7. శనగ పప్పు 1 స్పూన్
  8. అల్లం వెల్లుల్లి పెస్టు 2 స్పూన్లు
  9. కరేవే పాకు ఒక రెమ్మ
  10. నూనె 2 స్పూన్లు
  11. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా2 కప్పులు అన్నంను తీసుకున వలెను.
  2. తర్వాత తులసి ఆకులు మెత్తగా మిక్సి పట్టుకుని వుంచుకున వలెను
  3. ముకుడు లో నూనె వేసి వేడి అయినా తరువాత పచ్చి మిర్చి, జీడిపప్పు వెల్లులి మరియు పైన చేప్పిన దినుసులు ఒకటి ఒకటి వేస్తు వేయించాలి
  4. తాలింపు వేగిన తర్వాత తులసీ పెస్టు ,అల్లం వెల్లులి పెస్టు ,ఉప్ప ఒక్క సారి వేగిన తర్వాత అన్నం వేసి కలప వలెను అంతే తులసీ రైస్ రడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర