హోమ్ / వంటకాలు / పాలాకు లీఫ్ మాత్రాలు

Photo of Palak leaf matri  by Divya Konduri at BetterButter
680
1
0.0(0)
0

పాలాకు లీఫ్ మాత్రాలు

Oct-30-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలాకు లీఫ్ మాత్రాలు రెసిపీ గురించి

ఇవి ఉప్పగా కరకర లాడుతూ చాల రుచిగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా 200గ్రాములు
  2. పాలకూర పేస్టు ఒక కప్పు
  3. ఉప్పు ఒక స్పూను
  4. నెయ్యి 2 స్పూనులు
  5. నూనె తగినంత

సూచనలు

  1. పాలకూర ని పేస్టు చేసి పెట్టాలి
  2. గిన్నెలో పిండి వేసి, ఉప్పు ,నూనె కూడా వేసి చపాతి ముద్దలా కలపాలి. నీళ్ళు పొయకుండ పాలకూర తడికి కలపాలి
  3. 10 నిమిషాల పాటు పిండిని నాన నివ్వాలి
  4. తరువాత పిండిని నాలుగు భాగాలు చేసి
  5. ఒక్కొ ముద్ద తీసుకొని చపాతి చేయాలి
  6. దానిని నాలుగు వైపుల సమానంగా చాకు తో కట్ చేయాలి
  7. దానిమీద నూనె రాసి పైన కింద వదిలి మద్యలో చీలికలగా పొడుగుగా కట్ చేసి దానిని మడిచీ పైన భాగం నుండి మద్యలోకి మెలిక తిప్పాలి సరిగ్గా ఆకు ఆకారం వచ్చేలా చూడాలి
  8. వాటిని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర