హోమ్ / వంటకాలు / చింతచిగురు ముల్లంగి సాంబార్

Photo of Tender tamarind leaves and Radish sambar  by Krishnakumari Marupudi at BetterButter
685
3
0.0(0)
0

చింతచిగురు ముల్లంగి సాంబార్

Oct-30-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కందిపప్పు 3 కప్పులు
  2. ముల్లంగి ముక్కలు 1 కప్పు
  3. ఉప్పు కారం తగినంత
  4. క్యారెట్ ముక్కలు 1 కప్పు
  5. ఉల్లి ముక్కలు 1 కప్పు
  6. ములక్కాడలు 2
  7. పచ్చి మిర్చి 4
  8. టమాటో 3
  9. సాంబార్ పొడి 2 స్పూన్లు
  10. చింతచిగురు 1 కప్పు
  11. తాలింపు దినుసులు 2 స్పూన్లు
  12. కరివేపాకు 1 రెమ్మ
  13. ఇంగువ , పసుపు 1/8 స్పూన్
  14. వెల్లుల్లి రెబ్బలు 5
  15. కొత్తిమీర, పుదీనా 1 కట్ట

సూచనలు

  1. కందిపప్పు అరగంట నాన పెట్టి కుక్కర్ లో 3 కూతలు వచ్చేలా ఉడికించుకోవాలి
  2. పప్పు మెత్తగా ఉకించి చల్లారనివ్వాలి
  3. ముల్లంగి, కెర్రోట్, ఉల్లి, పచ్చి మిర్చి, ములక్కాయి, టమాటో ముక్కలు గా కట్ చేసి కుక్కర్ లో వెయ్యాలి ,
  4. చింతచిగురు, ఉప్పు ,కారం ,సాంబార్ పొడి వేసి తగినన్ని నీళ్లు పోయాసి కుక్కర్ లో 2 కూతలు వచ్చేలా ఉడికించుకోవాలి
  5. ఉడికించిన పప్పు మిక్సీ కి వెయ్యాలి
  6. ఉడికించిన కూర ముక్కలు
  7. బాండీ లో ఆయిల్ వేసి వేడి ఎక్కాక తాలింపు దినిసులు వేసి, ఇంగువ , పసుపు కరివేపాకు, వెల్లుల్లి జీరా కొట్టివేసి వేయాలి , వేగనివ్వాలి
  8. దాంట్లో సాంబార్ పోసి కొత్తిమీర , పుదీనా వేసి మరగా నివ్వాలి
  9. మరగనివ్వాలి
  10. అంతే వేడి వేడి చింతచిగురు ముల్లంగి సాంబార్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర