హోమ్ / వంటకాలు / తులసీ ఆకుల కారం పొడి

Photo of Tulasi akkula karam podi by Dimple Gullapudi at BetterButter
678
1
0.0(0)
0

తులసీ ఆకుల కారం పొడి

Oct-30-2018
Dimple Gullapudi
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తులసీ ఆకుల కారం పొడి రెసిపీ గురించి

నా స్వంత ఆలోచన తో చేసింది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 10

  1. తులసి ఆకుల. 2కప్పు లు
  2. ధనియాలు 1కప్పు
  3. ఎండు మిర్చి. 10
  4. మినపప్పు. 2 spoons
  5. జీలకర్ర. 1spoon
  6. ఆవాలు. 1spoon
  7. వెల్లుల్లి. 6రెబ్బలు
  8. చింత పండు. కొద్దీ గా
  9. ఉప్ప. తగినంత

సూచనలు

  1. ముందుగా తులసీఆకులు , ధనియాలు , ఎండుమిర్చి వేయించాలి
  2. తర్వాత మినపప్పు,ఆవాలు జీలకర్ర. వేయించాలి
  3. 3తర్వాత అన్నింటినీ కలపి మెక్సి లో వేసి పొడి చేసుకోవాలి . తులసి ఆకులు కారంపొడి రడీ
  4. 3తర్వాత అన్నింటినీ కలపి మెక్సి లో వేసి పొడి చేసుకోవాలి . తులసి ఆకులు కారంపొడి రడీ
  5. 3తర్వాత అన్నింటినీ కలపి మెక్సి లో వేసి పొడి చేసుకోవాలి . తులసి ఆకులు కారంపొడి రడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర