హోమ్ / వంటకాలు / తమలపాకు ఫ్రైడ్ రైస్

Photo of Betel leaves fried rice by Harini Balakishan at BetterButter
367
3
0.0(0)
0

తమలపాకు ఫ్రైడ్ రైస్

Oct-30-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తమలపాకు ఫ్రైడ్ రైస్ రెసిపీ గురించి

ఒక విభిన్నమైన ఫ్రైడ్ రైస్ పూర్తిగా విభిన్న రుచిలో

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • ప్రెజర్ కుక్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 2

  1. నాలుగు తమలపాకులు
  2. రెండు చంచా మిరియాల పొడి
  3. ఉప్పు తగినంత
  4. ఇంగువ 1/8 స్పూన్
  5. జిలకర 1 స్పూన్
  6. మినపప్పు 1 స్పూన్
  7. రెండు కప్పుల అన్నం
  8. రెండు చంచా కొబ్బరి నూనె

సూచనలు

  1. తమలపాకు సన్నగా కట్ చెయ్యాలి
  2. కొబ్బరి నూనె వేడిచేసి తమలపాకులను కరకర లాడేవరకు ఫ్రై చేసి పక్కన పెట్టాలి
  3. అదే నూనెలో మిరియాల పొడి , మినపప్పు, ఇంగువ, ఉప్పు వేసి
  4. అన్నం , వేగిన తమలపాకు వేసి కలపాలి
  5. డిష్అవుట్ చేసి గార్నిష్ చేసి సర్వ్ చేయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర