హోమ్ / వంటకాలు / కొత్తింబీర్ వడి

Photo of Kottimbir vadi by Harini Balakishan at BetterButter
299
3
0.0(0)
0

కొత్తింబీర్ వడి

Oct-31-2018
Harini Balakishan
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తింబీర్ వడి రెసిపీ గురించి

మహారాష్ట్ట్ర స్నాక్ రెసిపీ. నాకు అన్నంతో కలుపుకుని తినడానికి ఇష్టం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • మహారాష్ట్ర
  • వేయించేవి
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. ఒక కప్పు సన్నగ తరిగిన కొత్తిమీర
  2. ముప్పావు కప్పు సెనగపిండి
  3. పావుకప్పు వేయించి పొడికొట్టిన పల్లీల పుడి
  4. పావు కప్పు సన్నగ తరిగిన ఉల్లి గడ్డ
  5. ఉప్పు
  6. పసుపు
  7. కారంపుడి
  8. పోపుకు నూనె, ఆవాలు జిలకర
  9. వేయించడానికి నూనె

సూచనలు

  1. ముదుగ రెండు చంచా నూనె వేడి చేసి, ఆవాలు,జిలకర చిటపటలాడించి, ఉల్లిగడ్డలు దోరగ వేయించాలి
  2. ఉప్పు , పసుపు వేసి అరగ్లాస్ నీరు పోసి కారంపుడి వే్యాలి
  3. ఈలోపు సెనగపిండిని నీరు పోసి బజ్జి పిండి మాదిరి తడపాలి
  4. మసపలుతున్న నీటిలో కలపాలి
  5. వేయించిన పల్లీ పొడి వేసి కలపాలి
  6. కొత్తిమీర వేసి కలపాలి
  7. ప్లేట్లోవేసి సెట్ చేయ్యాలి
  8. చల్లారాక ముక్కలు కట్చేయ్యాలి
  9. వేడి నూనెలో వేయించాలి.
  10. అంతే కొత్తింబీర్ వడీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర