హర్బల్ పెరుగన్నం | Herbal curd rice Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  31st Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Herbal curd rice by Harini Balakishan at BetterButter
హర్బల్ పెరుగన్నంby Harini Balakishan
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

0

హర్బల్ పెరుగన్నం వంటకం

హర్బల్ పెరుగన్నం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Herbal curd rice Recipe in Telugu )

 • పిడికెడు కొత్తి మీర
 • పిడికెడు కరివేపాకు
 • కొద్దిగ అల్లం పేస్ట్
 • ఉప్పు
 • ఒక కప్పు అన్నం
 • అరకప్పు పెరుగు
 • పావు కప్పు పాలు మీగడతో సహ

హర్బల్ పెరుగన్నం | How to make Herbal curd rice Recipe in Telugu

 1. ముందుగ కొత్మీర, కరివేపాకు, అల్లం మెత్తగ రుబ్బు కోవాలి
 2. అన్నం , పెరుగు, పాలు, కొత్తిమీర పేస్ట్, ఉప్పు కలిపితే హర్బల్ పెరుగన్నం రెడీ

నా చిట్కా:

కొబ్బరి పాలు కూడ కలపొచ్చండి. కొద్దిగ పుదీన వేసిన బాగుంటుంది

Reviews for Herbal curd rice Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo