హోమ్ / వంటకాలు / కొత్తి మీర కారం దొండకాయ కూర

Photo of spicy coriander small  gourd curry  by Harini Balakishan at BetterButter
356
3
0.0(0)
0

కొత్తి మీర కారం దొండకాయ కూర

Oct-31-2018
Harini Balakishan
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తి మీర కారం దొండకాయ కూర రెసిపీ గురించి

సింపల్ టేస్టీ ఈజీ కూర, మసాలాలు ఏవీ లేకుండ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. కొత్తిమీర ఒక కప్పు
  2. కరివేపాకు పావు కప్పు
  3. పచ్చి మిర్చీ ఐదు
  4. ఉల్లిగడ్డ ఒకటి
  5. దొండకాయలు పద్నాలుగు
  6. అల్లం వెల్లుల్లి పేస్ట అర చంచా
  7. ఉప్పు
  8. నూనె
  9. ఆవాలు జిలకర

సూచనలు

  1. ముదుగ కొత్తి మీర , కరివేపాకు, పచ్చి మిర్చీ ఉల్లిగడ్డలు మిక్సీలో రుబ్బుకోవాలి
  2. కుక్కర్ లో రెండు చంచా నూనె వేడి చేసి, ఆవాలు జిలకర చిటపటలాడించి , రుబ్బిన పేస్ట్ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేపాలి
  3. నాలుగు బాగాలుగ చీలిన దొండకాయ వేసి కొంచంసేపు వేపి, అరకప్పు నీరు వేసి మూడు విసల్స్ వరకు ఉడికించాలి
  4. కుకర్ చల్లారాక నీరు ఎక్కు వ అనిపిస్తే కొద్ది సేపు ఉడకనిస్తే టేస్టీ టేస్టీ కూర రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర