హోమ్ / వంటకాలు / మునగాకు అడై

Photo of drumstick  leaves  adai by Harini Balakishan at BetterButter
430
0
0.0(0)
0

మునగాకు అడై

Oct-31-2018
Harini Balakishan
65 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మునగాకు అడై రెసిపీ గురించి

అన్ని పప్పులు కలిపినదోస. ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్.చాలా చేస్టీ మరియు ఫిల్లింగ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • దోరగా వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 1

  1. అరకప్పు సన్నగ తరిగిన మునగాకు
  2. రెండు చంచా కంది పప్పు
  3. రెండు చంచా మిన పప్పు
  4. రెండు చంచా పెసర పప్పు
  5. రెండు చంచా సెనగ పప్పు
  6. రెండు చంచా బియ్యంపిండి(ఆప్షనల్)
  7. పసుపు
  8. ఉప్పు
  9. జిలకర అరచంచా
  10. ఇంగువ
  11. కారంపుడి
  12. ఉల్లి తరుగు (ఆప్షనల్)
  13. నూనె

సూచనలు

  1. ముదుగ పప్పులన్నీ గంట నానేసి, నీరు వార్చి, జిలకర, కారం పొడి , ఇంగువ , పసుపు వేసి బరకగ రుబ్బాలి
  2. ఉల్లి తరుగు, మునగాకు , బియ్యంపిండి, ఉప్పు అన్ని వేసి కలపాలి
  3. పెనంమీద దోసలాపోసి రెండు వైపుల నూనె వేసి కాల్వాలి
  4. టేస్టీ మునగాకు అడ్ రెడీ. నేనుఉత్త నెయ్యి పెట్టుకు తింటాను. చట్నీ కూడ వేసుకో వచ్చు. పైకొలతతో రెండు అడై అవుతాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర