హోమ్ / వంటకాలు / పాలక్ మెథి స్ప్యిసీ దాల్

Photo of paalak methi spicy tasty dal by మొహనకుమారి jinkala at BetterButter
74
0
0.0(0)
0

పాలక్ మెథి స్ప్యిసీ దాల్

Oct-31-2018
మొహనకుమారి jinkala
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

 • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 6

 1. కందిపప్పు ఒక కప్
 2. పాలకూర ఒక కప్
 3. మెంతాకు ఒక కప్
 4. టొమాటొ లు 3
 5. పొపుదినుసులు ఒక స్పూను
 6. జీలకర్ర ఒక స్పూను
 7. మిరియాలు ఒక స్పూను
 8. ఎండుమిర్చి 2
 9. పచిమిర్చి 3
 10. పసుపు చిటికెడు
 11. ఇంగువ చిటికెడు
 12. ఉప్పు తగినంత
 13. కారమ్ ఒక స్పూను
 14. ధనియాల పొడి ఒక స్పూన్
 15. ఉల్లిపాయ ముక్కలు ఒక కప్
 16. నూనె 2 స్పూన్లు

సూచనలు

 1. కందిపప్పు ని టొమాటొ వెసి ఉడిికించాలి
 2. ఉల్లిపాయల్ని పచ్చి మిర్చి ఎండుమిర్చి ని ముక్కలుగా చేసుకోవాలి
 3. పాన్ లొ 2 స్పూన్ల నూనె వేసి పొపు దినుసులు, ఎండుమిర్చి ,పచిమిర్చి ,జీలకర్ర, మిరియలు వేసుకొని వేగాక ఉల్లిపయ ముక్కలు వెసి వేగనివ్వాలి .
 4. వేగాక ఇంగువ, పసుపు చిటిికెడు ,పాలకూర ,మెంతికూర వెసి మగ్గించి
 5. ఉప్పు ,కారం , ధనియాల పోడి వేసి కలిపి ఉడికించిన పప్పు వేసి కలపాలి
 6. పులుపు కావాలంటే నిమ్మరసo ‌ పిండుకోవచ్చును .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర