హోమ్ / వంటకాలు / తోటకూర పెరుగు పచ్చడి

Photo of Thotakura perugu pachadi by Sree Sadhu at BetterButter
1717
0
0.0(0)
0

తోటకూర పెరుగు పచ్చడి

Nov-01-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర పెరుగు పచ్చడి రెసిపీ గురించి

ఇది పప్పు అన్నం లో చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. తోటకూర 1 కట్ట
  2. ఉల్లిపాయ 1
  3. పచ్చిమిర్చి 2
  4. పెరుగు 1 కప్
  5. ఎండుమిర్చి 1-2
  6. ఆవాలు 1 చెంచా
  7. మినపప్పు 1 చెంచా
  8. ఇంగువ చిటికెడు
  9. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా తోటకూరని ఉడికించాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అందులో నూనె వేసి వేడి చెయ్యాలి
  3. నూనె వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు ,జీలకర్ర ,ఇంగువ, ఎండుమిర్చి, వేసి వేయించాలి
  4. వేగిన తరువాత ఉల్లిపాయ ,పచ్చిమిర్చి వేసి వేయించాలి
  5. ఆ వేగిన దానిలో తోటకూర కూడా వేసి వేయించాలి
  6. ఆ వేగిన దాని అంతటిని ఉప్పు కలిపిన పెరుగు లో వేసుకుని బాగా కలిపి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర