హోమ్ / వంటకాలు / ఉల్లి కాడ పెసరట్టు

Photo of VULLI kada pesarattu by Krishnakumari Marupudi at BetterButter
899
0
0.0(0)
0

ఉల్లి కాడ పెసరట్టు

Nov-01-2018
Krishnakumari Marupudi
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పేసార్లు 1/2 kg
  2. 2 గుప్పెడు బియ్యము
  3. పచ్చి మిర్చి 3
  4. అల్లం ఉసిరికాయంత
  5. ఆయిల్ 1 స్పూన్
  6. ఉప్పు తగినంత
  7. ఉల్లిపాయ 1
  8. ఉల్లి కాడలు 1 cup
  9. జీరా చిటికెడు

సూచనలు

  1. ముందుగా 3 గంటల పాటు ననపెట్టుకున్న పేసార్లు బియ్యం మిక్సీ లో వేసి ఉప్పు , పచ్చి మిర్చి, అల్లం వేసి దోస పిండి ల చేసుకోవాలి
  2. స్టవ్ మీద పెనం పెట్టి పెసర పిండి ని దోస ల పోసుకుని దాని మీద సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు ఉల్లి కాడలు జీరా వేసి దోస పోసుకోవాలి
  3. జీరా వేసి న
  4. దోస బాగా కలనిచ్చి ప్లేట్ లోకి సర్వ్ చేయాలి సైడ్ అల్లం పచ్చడి ఉంటే దాని కాబినేషన్ మాటల్లో చెప్పనక్కరలేదు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర